తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) పాలకమండలి సభ్యుడిగా...... జూపల్లి రామేశ్వర్ రావు(Rameswar Rao Jupally) ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయం(Tirumala Tirupati Devasthanam)లోని బంగారు వాకిలి చెంత రామేశ్వర్ రావుతో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు.
Jupally Rameswar Rao : తితిదే పాలకమండలి సభ్యుడిగా జూపల్లి రామేశ్వర్ రావు ప్రమాణం - Jupally Rameswar Rao
తితిదే(Tirumala Tirupati Devasthanam) పాలకమండలి సభ్యుడిగా జూపల్లి రామేశ్వర్ రావు(Rameswar Rao Jupally) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తితిదే పాలకమండలి సభ్యుడిగా జూపల్లి రామేశ్వర్ రావు ప్రమాణం
అనంతరం స్వామివారి(Tirumala Tirupati)ని దర్శించుకొని రంగనాయకుల మండపానికి చేరుకున్న బోర్డు సభ్యునికి పండితులు వేదాశీర్వచనం పలికి.. శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.