జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. కొవిడ్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ సభ్యుడు డా.గంగాధర్ సైతం గృహ నిర్బంధంలో ఉన్నారు. కరోనా లక్షణాలు లేకపోతే ఇంట్లోనే చికిత్స అందించవచ్చని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొంది డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి యాదగిరిరెడ్డిని పరీక్షించిన వైద్యులు హోమ్ క్వారంటైన్‌కు తరలించారు.
హోం క్వారంటైన్‌కు జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి - Mla mutthireddy yadagiri reddy Latest News
కరోనా బారిన పడ్డ జమగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రైవేట్ ఆస్పత్రి నుంచి హోం క్వారంటైన్‌కు వెళ్లారు. కొవిడ్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ సభ్యుడు డా.గంగాధర్ సైతం గృహ నిర్బంధంలో ఉన్నారు.
హోం క్వారంటైన్లో జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి