ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులు విచారణ చేయాలన్న పిటిషన్పై వాదనలు జరిగాయి. జగతి పబ్లికేషన్స్ డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల నమోదుపై వాదనలు వినిపించారు.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి.. జగతి పబ్లికేషన్స్ డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల నమోదుపై ఇవాళ వాదనలు జరిగాయి. కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా