- కూకట్‌పల్లి వెంకటేశ్వరనగర్‌లో పిడుగుపాటు
- 4 అంతస్తుల భవనంపై పిడుగుపడి స్వల్పంగా దెబ్బతిన్న గోడలు
- భయంతో బయటికి పరుగులు తీసిన భవనంలోకి వ్యక్తులు
LIVE UPDATES: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. షామీర్‌పేట్ పెద్దచెరువులో వ్యక్తి గల్లంతు - హైదరాబాద్ రెయిన్స్
వర్షం
18:47 October 09
కూకట్‌పల్లి వెంకటేశ్వరనగర్‌లో పిడుగుపాటు
18:00 October 09
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన
- బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి కింగ్‌కోఠి వైపు వెళ్లే రోడ్లు జలమయం
- హైదర్‌గూడ, లిబర్టీ వైపు వెళ్లే రోడ్లపై వాహనదారుల ఇబ్బందులు
- అంబర్‌పేట్, కాచిగూడలో నాలాలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్న నీరు
- నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో పొంగిన నాలాలు, రోడ్లపై భారీగా నీరు
- ఓయూలోని మోహిన్ చెరువు నిండి లోతట్టు ప్రాంతాలకు పోటెత్తిన నీరు
17:37 October 09
షామీర్‌పేట్ పెద్దచెరువులో వ్యక్తి గల్లంతు
- మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ పెద్దచెరువులో వ్యక్తి గల్లంతు
- చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైన మజీద్‌పూర్ వాసి అనిల్
16:36 October 09
నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
- ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, సరూర్‌నగర్‌లో వర్షం
- బేగంబజార్, నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో వర్షం
- హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం
- చంపాపేట, సైదాబాద్, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం
- ఎల్బీనగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్‌లో వర్షం
- పలుప్రాంతాల్లో గంటపాటు వర్షం కురిసే అవకాశం
- సికింద్రాబాద్: ప్యారడైజ్, అల్వాల్, తిరుమలగిరిలో వర్షం
- బోయిన్‌పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో వర్షం
- వారాసిగూడ, సీతాఫల్‌మండి, పార్సిగుట్ట ప్రాంతాల్లో వర్షం
Last Updated : Oct 9, 2021, 6:51 PM IST