ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో మరొకరు అస్వస్థతకు గురయ్యారు. ఏలూరు వన్‌టౌన్‌కు చెందిన 46 ఏళ్ల కిరాణా వ్యాపారి వెలంపల్లి వెంకట సురేశ్‌కు ఆదివారం ఉదయం మూర్ఛ లక్షణాలతో పాటు నోటి నుంచి నురగలు రావడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది చికిత్స అందించి కోలుకున్న తర్వాత ఇంటికి పంపించారు. బాధితుడికి చికిత్స అందించామన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ మోహన్... వచ్చింది అంతుచిక్కని వ్యాధో, కాదో తేల్చాల్సి ఉందన్నారు.
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. మరోకరికి అస్వస్థత - తెలంగాణ తాజా వార్తలు
ఏపీలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో మరొకరు అస్వస్థతకు గురయ్యారు. బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అందించి కోలుకున్న తర్వాత ఇంటికి పంపించారు.
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. మరోకరికి అస్వస్థత
ఇదీ చదవండి: శత్రువు వేషం మార్చినా గుర్తుపట్టే సాంకేతికత