కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్ఎంసీ తరఫున ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా లక్షణాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తున్నాని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్‌లను అందిస్తామన్నారు.
"కోవిడ్-19'పై అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు" - bonthu rammohan latest news
కరోనా వైరస్ గురించి ప్రజలు ఎలాంటి భయాందోనలు చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ మేయర్ బోంతు రామ్మోహన్ తెలిపారు. కరోనా లక్షణాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.
హైదరాబాద్ మేయర్ బోంతు రామ్మోహన్