తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాను జయించిన శతాధిక వృద్ధురాలు - corona effect on old women

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ శతాధిక వృద్ధురాలు కరోనాను జయించింది. సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. కోలుకున్న ఆ వృద్ధురాలిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

corona news
కరోనాను జయించిన శతాధిక వృద్ధురాలు

By

Published : Jul 26, 2020, 1:47 PM IST

కొవిడ్ సోకిన శతాధిక వృద్ధురాలు వైరస్​ను జయించింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అందించిన చికిత్సతో ఆ వృద్ధురాలు కోలుకుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆమెను వైద్యులు శనివారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన వృద్ధురాలు... కరోనా బాధితులకు స్పూర్తిగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details