నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. ఎస్ఈసీ కార్యదర్శిని సోమవారంలోగా రాతపూర్వక వాదనలు దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి తరపు న్యాయవాదిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలను అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వినిపించారు.
నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
నిమ్మగడ్డ రమేశ్ పటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఏపీ హైకోర్టు