తెలంగాణ

telangana

ETV Bharat / city

'కొన్నాళ్లు ఉద్యోగాల భర్తీ నిలిపేయటం తప్పదు' - చిట్టెడి కృష్ణారెడ్డి ఇంటర్యూ

ప్రభుత్వం ఆదాయం తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకుంటుందని హెచ్​సీయూ ఆచార్యులు కృష్ణారెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టిసారిస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగుల వేతనాల కోత, మద్యం ధరల పెంపు ఈ కోవలోవలోకే వస్తాయన్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టినా ఆశ్చర్యం లేదని కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

hcu professor chittedi krishna redd
'కొన్నాళ్లు ఉద్యోగాల భర్తీ నిలిపేయటం తప్పదు'

By

Published : Jun 10, 2020, 1:50 PM IST

ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గిపోయినా.. రాబడి మందగించినా అనవసర ఖర్చులు తగ్గించుకోవటం పరిపాటి. కొవిడ్ సంక్షోభంలో ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు ఈ రకమైన పరిణామాలు చవిచూస్తూనే ఉన్నారు. సంక్షోభ సమయాల్లో లోటును తగ్గించుకునేందుకు ఈ రకమైన చర్యలకు ప్రభుత్వాలు పూనుకుంటాయి. వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి.. వంటి విషయాలపై ఆర్థిక విశ్లేషకులు... హెచ్​సీయూ ఆచార్యులు చిట్టెడు కృష్ణారెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'కొన్నాళ్లు ఉద్యోగాల భర్తీ నిలిపేయటం తప్పదు'

ABOUT THE AUTHOR

...view details