గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజనులకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమీక్ష సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా, ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
గిరిజనులతో కలిసి నృత్యం చేసిన గవర్నర్ తమిళిసై
గిరిజనులతో కలిసి నృత్యం చేసిన గవర్నర్ తమిళిసై
15:06 October 22
గిరిజనులు సంక్షేమ అధికారులతో గవర్నర్ సమీక్ష
Last Updated : Oct 22, 2019, 4:50 PM IST