మాతృమూర్తుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తన తల్లితో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమితమైన ప్రేమకు... నిదర్శనం అమ్మగా అభివర్ణించారు. అంతులేని అనరాగం, అలుపెరగని ఓర్పు, అద్భుతమైన స్నేహం, అపురూపమైన కావ్యం, అరుదైన రూపంగా అమ్మకు కితాబులిచ్చారు.
అలుపెరగని ఓర్పు.. అద్భుతమైన స్నేహం.. అమ్మ - గవర్నర్ మతృ దినేత్సవ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లితో కలిసి తీసుకున్న ఫొటో ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

అలుపెరగని ఓర్పు.. అద్భుతమైన స్నేహం.. అమ్మ