తెలంగాణ

telangana

ETV Bharat / city

32 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ మరో జాబితా - జీహెచ్​ఎంసీ ఎన్నికలు-2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే 32 మంది అభ్యర్థుల జాబితా పీసీసీ విడుదల చేసింది. వీరందరూ ఇప్పటికే నామపత్రాలు దాఖలు చేసినప్పటికీ... పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. ఆయా డివిజన్ల నుంచి పోటీ చేసే వారి పేర్లు అర్ధరాత్రి దాటిన తర్వాత వెల్లడించింది.

ghmc congress candidates list release with 32 members
32 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ మరో జాబితా

By

Published : Nov 22, 2020, 4:40 AM IST

  1. అజంపురా - నక్క గోదావరి
  2. డబీర్‌పురా - మీర్‌ హైదర్‌ అలీ
  3. రెయిన్‌బజార్‌ - సయ్యద్‌ దిల్‌వార్‌ హుస్సేన్‌
  4. మొఘల్‌పురా - కంచన్‌శర్మ
  5. గౌలిపురా - పి.గాయత్రి
  6. ఘన్సీబజార్‌ - పూజ సేని
  7. విజయ్‌నగర్‌కాలనీ - ఫాతిమా
  8. హిమాయత్‌నగర్‌ - జువ్వాడి ఇందిరారావు
  9. కాచిగూడ – బి.జయంతి యాదవ్‌
  10. నల్లకుంట – ఎ. జ్యోతి
  11. గోల్నాక – పి.పద్మ
  12. బాగ్‌అంబర్‌పేట – శంబుల ఉష
  13. అడిక్‌మెట్‌ - జాంబిక కవిత
  14. ముషీరాబాద్‌ - పట్నం స్వప్న గౌడ్‌
  15. బోలక్‌పూర్‌ - మహ్మద్‌ వాజిద్‌ హుస్సేన్‌
  16. గాంధీనగర్‌ - గుర్రం చంద్రకళ
  17. కవాడిగూడ- నకరకంటి కవిత
  18. ఖైరతాబాద్‌ - జవీరియా బేగం
  19. వెంకటేశ్వరకాలనీ - బి.రమ్య
  20. బంజారాహిల్స్‌ - ధన్‌రాజ్‌ రాఠోడ్‌
  21. షేక్‌పేట – సయ్యద్‌ నిజాముద్దీన్‌
  22. జూబ్లీహిల్స్‌ - వంశీ కృష్ణ
  23. యూసుఫ్‌గూడ - సత్యనారాయణ
  24. సోమాజిగూడ - శ్వేత
  25. వెంకళరావునగర్‌ - అలీస్‌ జింకె
  26. ఎర్రగడ్డ - నౌషీన్‌బేగం
  27. రహమత్‌నగర్‌ - బి.శివశంకర్‌
  28. బోరబండ – షేక్‌ షరీఫ్‌
  29. గచ్చిబౌలి - భరత్‌గౌడ్‌
  30. శేరిలింగంపల్లి - శివకుమార్‌
  31. అడ్డగుట్ట - సందీప్‌రాజ్‌
  32. బౌద్ధనగర్‌ - జె.ప్రభ

ABOUT THE AUTHOR

...view details