గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ రూ. 600 కోట్లు విడుదల చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.600 కోట్లు విడుదల
గ్రేటర్ హైదరాబాద్లో రెండు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
గ్రేటర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.600 కోట్లు విడుదల
బడ్జెట్లో రూ. 3850కోట్లు కేటాయించగా... గతంలో రూ. 150 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ. 600 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.