1. 'దేశంలోనే తెలంగాణ నంబర్ వన్'
మొక్కల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 179 కోట్లకుపైగా మొక్కలు నాటామని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెలంగాణలోనే అద్భుతం: హరీశ్
దేశంలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో రహదారులు, విద్యారంగం, తాగునీరు, వ్యవసాయ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఉద్యోగ సంఘాల హర్షం
ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వయోపరిమితి పెంపు, ఒప్పంద ఉద్యోగులకూ వర్తింపజేస్తూ ప్రకటన జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆ ఛైర్పర్సన్ ఓటుపై విచారణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తాండూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న ఓటు హక్కుపై విచారణ మొదలైంది. విచారణకు ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ఫిర్యాదుదారు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మోదీ శ్రీకారం
వాన నీటి సంరక్షణపై ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30 వరకు జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.