తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - నేటి ప్రధాన వార్తలు

.

etv bharat today's headline news
నేటి ప్రధాన వార్తలు

By

Published : Aug 29, 2020, 7:02 AM IST

  • రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • మహబుబ్​నగర్​ జిల్లా దేవరకద్రలో చేపలు పంపిణీ చేయనున్న మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
  • నేడు భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్​చంద్ జయంతి
  • జాతీయ క్రీడా దినోత్సవం... అర్జున, ఖేల్​రత్న పురస్కారాల ప్రదానోత్సవం
  • తెలుగు భాషా దినోత్సవం (వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతి)
  • ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు
  • తమిళ హీరో విశాల్‌ క్రిష్ణ జన్మదినం
  • 256వ రోజు కొనసాగుతున్న ఏపీలోని అమరావతి రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details