ఓటు హక్కు వినియోగించుకున్న ఈనాడు ఎండీ కిరణ్ - shaileja
ఈనాడు ఎండీ కిరణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు.
కిరణ్, బృహతి, శైలజ
ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ ఆయన సతీమణి మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, కుమార్తె ఈటీవీ భారత్ ఎండీ బృహతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.