తెలంగాణ

telangana

ETV Bharat / city

బంజారాహిల్స్​లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ - drunk and drive

తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్​ పోలీసులు చెప్పినా మందు బాబులు పట్టించుకోవట్లేదు. గత  అర్ధరాత్రి హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

By

Published : May 26, 2019, 7:05 AM IST

బంజారాహిల్స్​లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని డైమండ్​ హౌస్​ వద్ద పోలీసులు ​డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులపై కేసు నమోదు చేశారు. 11 కార్లు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ఇవీ చూడండి: "రోహిణికి ముందే రోళ్లకు పగుళ్లు"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details