తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆ అర్జీలు తీసుకోవద్దు'... ప్రజాప్రతినిధులకు సీఎంవో విజ్ఞప్తి - andhrapradesh cmo latest news

ఆరోగ్యశ్రీ జాబితాలోని జబ్బులకు సీఎం సహాయనిధి అర్జీలు తీసుకోవద్దని ప్రజాప్రతినిధులను ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది. వచ్చే నెల 1 నుంచి ఇలాంటి క్లయింలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

ap cmo
'ఆ అర్జీలు తీసుకోవద్దు'... ప్రజాప్రతినిధులకు సీఎంవో విజ్ఞప్తి

By

Published : Nov 20, 2020, 10:49 PM IST

ఆరోగ్యశ్రీ జాబితాలోని జబ్బులకు సీఎం సహాయనిధి(సీఎంఆర్​ఎఫ్) అర్జీలు తీసుకోవద్దని ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2,434 జబ్బులకు చికిత్స చేస్తున్నామని పేర్కొంది. వచ్చే నెల 1 నుంచి ఇలాంటి క్లెయింలు సీఎంఆర్‌ఎఫ్‌ కింద స్వీకరించబోమని సీఎంవో స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details