ఈ ఏడాదిని యూనిఫామ్ సర్వీస్ డెలివరీ, సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అన్ని మూలాలను ఒక్కటిగా చేసి ఒకే రాష్ట్రం ఒకే సేవగా సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళతామని స్పష్టం చేశారు. సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
సైబర్ నేరాల నివారణే లక్ష్యం: డీజీపీ మహేందర్‌రెడ్డి - telangana varthalu
సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా పని చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాదిని యూనిఫామ్ సర్వీస్ డెలివరీ, సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
సైబర్ నేరాల నివారణే లక్ష్యం: డీజీపీ మహేందర్‌రెడ్డి
నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై, మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీని మర్యాద పూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: టీకా ఉత్పత్తిలో హైదరాబాద్‌ది కీలకపాత్ర: గవర్నర్