ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. పక్షపాతం లేకుండా శాంతిభద్రతలు కాపాడటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నామని చెప్పడమే ట్వీట్ ఉద్దేశమని సీపీ తెలిపారు. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో జిహాదీలు ఉన్నారని అర్థం కాదని సజ్జనార్ స్పష్టం చేశారు.
అసదుద్దీన్ ట్వీట్‌పై సజ్జనార్ ఏమన్నారంటే...
ట్విట్టర్లో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సీపీ సజ్జనార్ స్పందించారు.
sajjanar
Last Updated : Jan 8, 2020, 5:26 PM IST