తెలంగాణ

telangana

ETV Bharat / city

CP Sajjanar: మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్..! - vaccination latest news

మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. హైటెక్స్ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమంలో... ఒకేచోట 40 వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా అతిపెద్ద డ్రైవ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో డ్రైవ్ చేపట్టారు. కార్యక్రమ వివరాలపై సీపీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి...

Vaccination: మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్..!
Vaccination: మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్..!

By

Published : Jun 6, 2021, 6:33 PM IST

Vaccination: మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్..!

ఇదీ చూడండి: Vaccination: యూనియన్​ బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు టీకాలు

ABOUT THE AUTHOR

...view details