ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. పండుగల సమయంలో సమ్మెతో ప్రజలందరు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సి వస్తుందన్నారు. ప్రజలకు ముఖ్యంగా చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతారని చెప్పారు. ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరించుకోవాలని ఉద్యోగులకు సూచించారు.
సమ్మె విరమించి విధుల్లో చేరాలి: సీపీ అంజనీకుమార్ - rtc strike
పండుగల సమయంలో సమ్మెతో ప్రజలంతా ఇబ్బందులకు గురవుతారని... ఆర్టీసీ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని నగర సీపీ అంజనీకుమార్ కోరారు.
సమ్మె విరమించి విధుల్లో చేరాలి: సీపీ అంజనీకుమార్