శాసనసభ ప్రాంగణంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు - corona tests to telangana assembly staff
శాసనసభ ప్రాంగణంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు
10:39 September 06
శాసనసభ ప్రాంగణంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు
రేపటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభ్యులు, అధికారులు, సిబ్బందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. శాసనసభ ప్రాంగణంలో మూడురోజులుగా ర్యాపిట్ యాంజీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయ అధికారులు, సిబ్బందికి ఇవాళ బీఆర్కే భవన్‌లో పరీక్షలు చేయనున్నారు.
Last Updated : Sep 6, 2020, 11:54 AM IST