భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్... యూకే స్ట్రైయిన్‌ను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు బయె ఆర్ జీవ్ అనే వైబ్‌సైట్... ఈ నివేదికను వెల్లడించింది.
కొవాగ్జిన్ టీకాకు యూకే స్ట్రైయిన్‌ను చంపే సామర్థ్యం.. - యూకే స్ట్రైయిన్‌పై కొవాగ్జిన్ ప్రభావం
యూకే రకం వైరస్‌పై కొవాగ్జిన్ పని చేస్తోందని ఓ నివేదికలో వెల్లడైంది. యూకే రకం వైరస్‌ను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉందని తేలింది. ఈ మేరకు బయె ఆర్ జీవ్ అనే వైబ్‌సైట్ వెల్లడించింది.
Covaxin
కొవాగ్జిన్ తీసుకున్న 26 మంది వలంటీర్లలోని సీరం ఉపయోగించి యూకేలోని కొత్త రకం వైరస్, హెటిరోలజస్ స్ట్రెయిన్‌కు సంబంధించిన పరీక్షలను భారత్ బయోటెక్ నిర్వహించింది. ఈ పరీక్షల్లో యూకే స్ట్రెయిన్‌ను చంపే సామర్థ్యం కొవాగ్జిన్‌లో ఉన్నట్లు వెల్లడైందని.. బయో ఆర్ జీవ్ తెలిపింది.
ఇదీ చదవండి :‘కొవాగ్జిన్’కు ఫిలిప్పీన్స్‌లో అనుమతి కోరిన భారత్ బయోటెక్?