తెలంగాణ

telangana

ETV Bharat / city

కాశీం అరెస్టుపై పోలీసుల కౌంటర్ దాఖలు​.. శుక్రవారం వాదనలు - counter file on proffesor kasim arrest in high court

ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్టుపై... గజ్వేల్​ పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మావోయిస్టులతో కాశీంకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్​పై శుక్రవారం నాడు వాదనలు జరగనున్నాయి.

కాశీం అరెస్టుపై కౌంటర్​.. శుక్రవారం వాదనలు
కాశీం అరెస్టుపై కౌంటర్​.. శుక్రవారం వాదనలు

By

Published : Jan 27, 2020, 4:16 PM IST

Updated : Jan 27, 2020, 4:44 PM IST

Last Updated : Jan 27, 2020, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details