ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు 161కి చేరాయి. ఇవాళ కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. నెల్లూరులో ఇవాళ కొత్తగా 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం కొవిడ్ 19 కేసులు 32కి చేరాయి. కడపలో ఇవాళ కొత్తగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కడప జిల్లాలో ఇప్పటివరకు 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఇవాళ కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులతో..మొత్తం కేసుల సంఖ్య 14కి చేరింది. ఒకరు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
ఏపీలో మరో 12 మందికి కరోనా... 161కి చేరిన కేసులు - covid 19
ఏపీలో మరో 12 మందికి కరోనా... 161కి చేరిన కేసులు
11:09 April 03
ఏపీలో మరో 12 మందికి కరోనా... 161కి చేరిన కేసులు
Last Updated : Apr 3, 2020, 11:29 AM IST