ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,527 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 87 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,692కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 7,161 గా ఉంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 79 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. మొత్తం 8,80,678 మందికిపైగా బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య కోటీ 34 లక్షలు దాటింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు: