దినదినా గండమాయే ఓరన్న.. బతుకంతా ఆగమాయే..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న నేపథ్యంలో... ఓ పాత్రికేయుడు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాడు. విధులు నిర్వహిస్తూనే... తన కళ్ల ముందు కదలాడిన దృశ్యాలను పాటగా రాశాడు. కేఎల్ స్వామి రాసిన పాటను జగన్ ఆలపించగా... కె.బాల్రాజ్ డోలక్, డి. శ్రీనివాస్ డప్పు కొట్టారు.
దినదినా గండమాయే ఓరన్నా.. బతుకంతా ఆగమాయే..