పెట్రోల్, డీజిల్ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. చమురు ధరల పెంపుపై మాట్లాడిన ముఖ్యమంత్రి... పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు.
'పెట్రోల్, డీజిల్ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదే' - assembly sessions updates
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. ధరల పెంపు పాపం... కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
cm kcr comments on petrol and diesel rates increase in assembly sessions
ఈ ఒక్కసారి మాత్రమే చమురుపై పన్ను స్వల్పంగా పెంచామని తెలిపారు. చమురు ధరలకు కారణం కేంద్రం, అంతర్జాతీయ పరిస్థితులేనని సీఎం కేసీఆర్ వివరించారు.