పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రగతిభవన్‌లో తన కుటుంబసభ్యులతో మారెడ్డి కలిసి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డికి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు - తెలంగాణ వార్తలు
తన పుట్టినరోజు సందర్భంగా పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువులు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది, రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చూడండి: స్థలం కబ్జా అయిందని 70 ఏళ్ల బామ్మ ఆందోళన