తెలంగాణ

telangana

ETV Bharat / city

కోదండరామున్ని దర్శించుకునేందుకు ఒంటిమిట్టకు జగన్​.. - సీఎం జగన్ తాజా వార్తలు

CM Jagan Kadapa Tour: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 15, 16 తేదీల్లో వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. 15న ఒంటిమిట్ట కోదండరాముడికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

jagan ysr district tour
jagan ysr district tour

By

Published : Apr 13, 2022, 2:04 PM IST

CM Jagan Kadapa Tour:ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 15, 16 తేదీల్లో వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 15న ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకోనున్న సీఎం.. పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం రాత్రి 8 నుంచి 10 వరకు స్వామివారి కల్యాణం తిలకించనున్నారు. ఈ నెల 16న కడపలో జరిగే ఓ వివాహ వేడుకలో సీఎం జగన్ పాల్గొంటారని సీఎంవో కార్యాలయం వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details