ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. దిల్ రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్ తదితరులు మంత్రిని కలిసేందుకు మచిలీపట్నం వచ్చారు. అనంతరం పేర్ని నానితో చర్చించారు.
cine producers: ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ - మంత్రి పేర్ని నాని
ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. దిల్ రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్ తదితరులు మంత్రిని కలిసేందుకు మచిలీపట్నం వచ్చారు.
cine producers meet