ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా ప్రతాప్ రెడ్డి అభియోగాలపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. పెన్నా గ్రూప్ సంస్థల పెట్టుబడులు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని.. ప్రతాప్ రెడ్డిని ఛార్జ్‌షీట్ నుంచి తొలగించాలని ఇవాళ కూడా ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
ప్రతాప్ రెడ్డి పేరును తొలగించండి.. జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ప్రతాప్ రెడ్డిని ఛార్జ్‌షీట్ నుంచి తొలగించాలని... ఆయన తరఫు న్యాయవాది వాదించారు. గురువారం మరోసారి వాదనలు కొనసాగనున్నాయి.
ప్రతాప్ రెడ్డి పేరును తొలగించండి.. జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు
గురువారం మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. జగతి పబ్లికేషన్స్, వాన్‌పిక్, రాంకీ ఛార్జ్షీట్లపై విచారణ రేపటికి, పెన్నా ఛార్జ్ షీట్‌పై ఎల్లుండికి వాయిదా పడింది.
ఇవీచూడండి:భైంసా అల్లర్ల ఘటనలో 42 మంది అరెస్ట్: ఐజీ నాగిరెడ్డి