ఆంధ్రప్రదేశ్లో 386కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - carona latest news in Ap
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 386కు చేరాయి. ఇవాళ కర్నూలు జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఈ ఐదు కేసులతో కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 82కు చేరిందని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. దిల్లీ మర్కజ్ వెళ్లివచ్చిన 108 మంది రక్త నమూనాలు పరీక్షించగా.. 103 మందికి నెగిటివ్, ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
carona latest news in Ap