గ్రేటర్ పరిధిలోని శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ దృష్టిపెట్టింది. నివాసయోగ్యం కాని భవనాల కూల్చివేత ప్రారంభించింది.ఇప్పటివరకు203 గృహాలను కూల్చివేయగా 192 ఇళ్లకు మరమ్మతులు చేయించినట్లుచీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. మిగతా సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేశామని పేర్కొన్నారు. నగరంలో 2016 సంవత్సరంలో 485 పాత ఇళ్లు, 2017 లో 294 పాత భవనాలు, 2018లో 402 నిర్మాణాలను కూల్చివేశామని ఆయన వివరించారు.
శిథిల భవనాలను కూల్చివేసిన జీహెచ్ఎంసీ.. - HYDERABAD
జీహెచ్ఎంసీ పరిధిలో శిథిల భవనాలను కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరిన్ని భవనాల్ని గుర్తించి యజమనులకు నోటీసులు కూడా జారీచేశారు.
శిథిల భవనాల కూల్చివేసిన జీహెచ్ఎంసీ..