సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని భాజపా కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దుబ్బాకలో గెలుస్తామని నమ్మకముంటే పోలీస్‌లను ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే భాజపా అభ్యర్థి రఘునందన్‌రావును కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నారని వివేక్ ఆరోపించారు.
'కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నారు' - vivek fires on kcr
కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాక ఉపఎన్నికల్లో ఓట్లు కొనాలని తెరాస యత్నిస్తోందని భాజపా కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే భాజపా అభ్యర్థి రఘునందన్‌రావును కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
'కాళేశ్వరం కమీషన్లతో దుబ్బాకలో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నారు'