జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా జాతీయ నాయకులను రంగంలోకి దించుతోంది. రాష్ట్ర వైఫల్యాలు, కేంద్ర పథకాలు ప్రజలకు వివరించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్కు చేరుకున్న జేపీ నడ్డా.. రాష్ట్ర నాయకుల ఘనస్వాగతం - jp nadda ghmc elections campaign
బల్దియా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు రాష్ట్ర నాయకులు ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్కు చేరుకున్న జేపీ నడ్డా.
బల్దియా ప్రచారంలో పాల్గొనడానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు.. రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నడ్డా.. రోడ్ షోలో పాల్గొననున్నారు.
Last Updated : Nov 27, 2020, 5:30 PM IST