కొవిడ్ వ్యాక్సిన్ తెస్తున్న భారత్ బయోటెక్ కృషి అభినందనీయని ఎంఐఎం శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ ఖ్యాతిని భారత్ బయోటెక్ ఇనుమడింపజేసిందని కరోనాపై అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో కొనియాడారు.
భారత్ బయోటెక్ కృషి అభినందనీయం : అక్బరుద్దీన్ - భారత్ బయోటెక్‌పై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు
భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌పై ఎంఐఎం శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంశలు కురిపించారు. కరోనా వాక్సిన్ కోసం భారత్ బయోటెక్ చేస్తోన్న కృషిని అసెంబ్లీలో కొనియాడారు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిందని పేర్కొన్నారు.
akbaruddin owisi
ఇప్పుడు వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగంలో ఉందని పేర్కొన్నారు. భారత్ బయోటెక్‌తో సీఎం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రంతో సంబంధం లేకుండా ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని కోరారు.
భారత్ బయోటెక్ సంస్థతో మాట్లాడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. సొంత రాష్ట్రం కనుక వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
Last Updated : Sep 9, 2020, 4:53 PM IST