తెలంగాణ

telangana

ETV Bharat / city

బీఈడీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా - bed exams scedule

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈనెల 15 నుంచి నిర్వహించాల్సి ఉన్న బీఈడీ నాలుగో సెమిస్టర్​ పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటితో పాటు బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

BED FOURTH SEMESTER EXAMS POSTPONED IN OU
BED FOURTH SEMESTER EXAMS POSTPONED IN OU

By

Published : Sep 12, 2020, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details