తెలంగాణ

telangana

ETV Bharat / city

AP ICET: ఏపీ ఐసెట్‌ ఫలితాలు - ఐసెట్-2021 ఫలితాలు విడుదల

నేడు ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేశ్​ ఫలితాలను విడుదల చేయనున్నారు.

AP ICET: ఏపీ ఐసెట్‌ ఫలితాలు
AP ICET: ఏపీ ఐసెట్‌ ఫలితాలు

By

Published : Oct 1, 2021, 11:25 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఐసెట్‌) ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాల కోసం sche.ap.gov.in లో చూడవచ్చు. ఇందుకు విద్యార్థులు వారి అడ్మిట్‌ కార్డు నంబర్‌, పాస్‌వర్డ్‌ నింపాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details