ఏపీ ఎన్నికల సంఘం ప్రారంభించిన ఈ-వాచ్ యాప్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన యాప్‌నకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని.. అందుకు సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది.
ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టులో విచారణ
ఈ-వాచ్ యాప్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ ప్రారంభించిన యాప్‌నకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా పడింది.
ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టులో విచారణ