ఎన్ఆర్సీ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మైనార్టీలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కడప రిమ్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం... ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి తనతో మాట్లాడాకే ఎన్ఆర్సీపై ప్రకటన చేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు.
ఎన్ఆర్సీ బిల్లుకు సీఎం జగన్ 'నో' - JAGAN ON NRC
ఎన్ఆర్సీ బిల్లుకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కడప పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ మేరకు స్పష్టం చేశారు.
మేం ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకం : సీఎం జగన్