రాష్ట్రంలో ఏ నాయకుడికి లేని ఒత్తిడి తనపై ఉందని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు రాజకీయాలతో తట్టుకోలేకపోతున్నానని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం నేతలతో వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. చేతనైతే రాజకీయాలు చేయండి లేదా మానుకోవాలని వెదురుకుప్పం వైకాపా నాయకులతో చెప్పారు.
ఈ రాజకీయాలు తట్టుకోలేకపోతున్నా: ఏపీ డిప్యూటీ సీఎం - ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కామెంట్స్
గ్రూపు రాజకీయాలతో తట్టుకోలేకపోతున్నానని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుందని అన్నారు.
ap deputy cm narayana swamy