తెలంగాణ

telangana

ETV Bharat / city

anandaiah medicine: ఆనందయ్య మందు పంపిణీ - anandaiah medicine news

ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల వాసులకు మందు తర్వాత పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు.

anandaiah medicine
సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ

By

Published : Jun 6, 2021, 2:04 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ జరుగుతోంది. ఆనందయ్య సోదరుడు, మరో బృందం పంపిణీ చేస్తున్న ఈ మందు కోసం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. క్యూలో ఉన్నవారికి ఇబ్బందులు లేకుండా మందును అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల వాసులకు తర్వాత పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details