తెలంగాణ

telangana

ETV Bharat / city

అమీర్​పేట్​లో  డ్రైనేజీ అలుగు పారుతోంది - డ్రైనేజి

అమీర్​పేటలో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ఈ కారణంగా మురుగు నీరు మొత్తం రోడ్డుపైకి ప్రవహిస్తుంది. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు, ఇతర ప్రయాణికులకు సమస్యగా మారింది.

అమీర్​పేటలో డ్రైనేజి పారుతోంది...

By

Published : Jul 3, 2019, 4:49 PM IST

Updated : Jul 3, 2019, 5:17 PM IST

అమీర్​పేటలో డ్రైనేజి పారుతోంది...

అమీర్​పేట మైత్రివనంలో డ్రైనేజీ లీకైంది. స్టేట్ హోమ్ రోడ్ పిల్లర్ నెంబర్ 16, 17 వద్ద నుంచి ప్రవహిస్తున్నది. ఈ నీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై నడిచే ప్రయాణికులకు దుర్ఘందం వెదజల్లుతున్నది. వెంటనే సమస్య పరిష్కరించాలని జనాలు కోరుతున్నారు.

Last Updated : Jul 3, 2019, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details