సినీనటి పాయల్ రాజ్‌పుత్ హైదరాబాద్‌లో సందడి చేసింది. సినిమా చిత్రీకరణలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయన్న పాయల్.... త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తానని తెలిపింది.
భాగ్యనగరంలో నటి పాయల్ రాజ్‌పుత్ సందడి - actree payal news
అందాలతార పాయల్ రాజ్‌పుత్ హైదరాబాద్‌లో సందడి చేసింది. ఓ వ్యాపార సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అలరించింది.
భాగ్యనగరంలో నటి పాయల్ రాజ్‌పుత్ సందడి
ఓ వ్యాపార సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అలరించింది. కొవిడ్ వల్ల అంతా ఇబ్బందులు పడ్డారని... లాక్‌డౌన్ సడలింపు తర్వాత హైదరాబాద్ రావడం ఆనందంగా ఉందని చెప్పింది.
ఇదీ చూడండి:మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌గా నిత్య కొడాలి