ఏపీలోని గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరికొందరు సిబ్బందిని సైతం తమ వాహనాల్లో తరలించింది.
ఏసీబీ అదుపులో సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ
ఏపీలోని గుంటూరు జిల్లా సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది సిబ్బందిని వాహనాల్లో తరలించారు.
ఏసీబీ అదుపులో సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ
ల్యాప్ ట్యాప్‌తో పాటు డాక్యుమెంట్లను సైతం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. పది రోజుల క్రితమే సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.
ఇవీ చూడండి :'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'