పట్టాపాసు పుస్తకాల జారీలో అలసత్వంతోనే హత్య! - Tehsildar killed for not giving passbooks to land
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. గౌరెల్లికి చెందిన సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సీపీ మహేష్‌భగవత్ తెలిపారు. బాచారంలోని 7ఎకరాల పట్టాపాసు పుస్తకాల వ్యవహారంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 1.15గంటలకు ఘటన జరిగింది. నిందితుడు సురేష్‌కు చికిత్స అందిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.
పట్టాపాసు పుస్తకాల జారీలో అలసత్వంతోనే హత్య!
.
Last Updated : Nov 4, 2019, 6:05 PM IST