తెలంగాణ

telangana

ETV Bharat / city

Major Oberoi On Agnipath: 'ఆ కారణంగానే 'అగ్నిపథ్'​తో అనేక ఉద్రిక్త పరిస్థితులు' - మేజర్​ ఎస్​పీఎస్​ ఒబెరాయ్ తాజా సమాచారం

Major Oberoi On Agnipath: 'అగ్నిపథ్‌' అనేది మంచి పథకమే అయినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం సరిగాలేనందునే గందరగోళానికి దారితీసిందని మాజీ సైనికాధికారి మేజర్‌ ఎస్​.పి.ఎస్​ ఒబెరాయ్‌ పేర్కొన్నారు. సాధారణంగా జరిపే రిక్రూట్‌మెంట్‌ ర్యాలీల అనంతరం, ఈ పథకం ప్రకటించి ఉంటే ఈ స్థాయిలో ఉద్రిక్తతలకు అవకాశం ఉండేదని కాదని చెప్పారు. అగ్నిపథ్‌తో అనేక సందేహాలు నెలకొన్నాయని... వాటిపై పూర్తిస్థాయిలో కేంద్ర సర్కార్‌ స్పష్టతనివ్వాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్‌తో నెలకొన్న గందరగోళం, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై ఒబెరాయ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి..

Major Oberoi
Major Oberoi

By

Published : Jun 19, 2022, 10:32 AM IST

Updated : Jun 19, 2022, 11:07 AM IST

Last Updated : Jun 19, 2022, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details