అన్నవరం దేవస్థానానికి హైదరాబాద్కి చెందిన భక్తుడు కాటేజీ స్కీంలో రూ. ఐదు లక్షల విరాళాన్ని అందించాడు. ఏపీ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి సాంబశివరావు రూ. 5 లక్షలు విరాళాన్ని అందించారు. కాటేజీ స్కీంలో ఈ మొత్తాన్ని ఈవో త్రినాథరావుకి అందించారు. ఈ సందర్భంగా దాతని ఈవో అభినందించారు.
అన్నవరం దేవస్థానానికి రూ.5 లక్షలు విరాళమిచ్చిన భక్తుడు - Annavaram news
అన్నవరం దేవస్థానానికి హైదరాబాద్కి చెందిన భక్తుడు కాటేజీ స్కీంలో రూ. ఐదు లక్షల విరాళాన్ని అందించాడు. కాటేజీ స్కీంలో ఈ విరాళాన్ని ఈవో త్రినాథరావుకి అందించారు.
అన్నవరానికి విరాళం